Telangana Elections 2018 : కేసీఆర్ పై చంద్ర బాబు నాయుడు ఫైర్ | Oineindia Telugu

2018-11-15 763

The fact that the candidate is going to contest any candidate for the Telugu Desam Party in Greater was a suspense. The constituencies have not been finalized, but the constituents are not aware about the seats. That evening, the future of Telugu Desam candidates declared.
#Chandrababunaidu
#trs
#cmkcr
#telanganagovernment
#tdp

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓ ప్ర‌ముఖ గ‌ట్టానికి తెర‌ప‌డ‌బోతోంది. సీట్ల స‌ర్దుబాటు అంశం పై చ‌ర్చోప‌ర్చ‌లు మ‌హాకూట‌మి నేత‌లు ఎట్ట‌కేల‌కు ఏకాభిప్రాయానికి రాగ‌లిగారు. టీజెయ‌స్ చీఫ్ కోదండ‌రాం ని కూట‌మి ఛైర్మ‌న్ గా ఎన్నుకొనడ‌మే కాకుండా అసంత్రుప్తితో ఉన్న సీపీఐని కూడా త‌మ‌దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం దాదాపు పూర్తి చేసారు కూట‌మి పెద్ద‌లు. ఆదివారం టీజేయ‌స్ కార్యాల‌యంలో భేటీ ఐన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, య‌ల్ ర‌మ‌ణ, కోదండ‌రాం, చాడా దాదాపు సానుకూల వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు ముగించిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో సీట్ల స‌ర్దుబాటు ప్ర‌హ‌స‌నాన‌కి తెర‌ప‌డిన‌ట్లైంది. ఇక మిగిలి ఉంది త‌మ త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్రక‌టించుకోవ‌డ‌మే త‌రువాయి. కాగా గ్రేట‌ర్ లో మంచి ప్ర‌జాబ‌లం ఉన్న తెలుగుదేశం పార్టీ కి ఏ అభ్య‌ర్థి ఏ స్థానంలో పోటీ చేయ‌బోతున్నార‌నే అంశం స‌స్పెన్స్ గా మారింది. నియోజ‌క వ‌ర్గాలు ఖారారైనా అభ్య‌ర్థులు ఖ‌రారు కాక పోవ‌డంతో తెలుగ‌త‌మ్ముళ్ల‌లో న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది. ఐతే ఇదే రోజు సాయంత్రం వ‌ర‌రు తెలుగుత‌మ్ముళ్ల భ‌విత‌వ్యం తేలిపోనుంది.